ఎన్నారైలూ.. ఇక్కడ ఉంటే అన్నీ లాభాలేనట..!

వాషింగ్టన్: అమెరికా... జీవితంలో ఒక్కసారయినా అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలని చాలామంది కలలు కంటుంటారు. విద్య, ఉద్యోగ రీత్యానో అక్కడకు వెళ్లి... సెటిలై పోవాలనుకుంటుంటారు. మరి అమెరికాలో ఏ ప్రాంతం జీవనానికి అనుకూలంగా ఉంటుందో, ఏ నగరంలో ఉంటే బాగుంటుందో తెలుసా..? ఎక్కువగా జీతం వస్తూ టాక్సులు కూడా తక్కువగా ఉంటే అంతకుమించి కావాల్సిందేమిటి.. విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, స్థిరాస్తుల విలువ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అమెరికాలో జీవనానికి అనువైన టాప్-10 నగరాలను ఓ సర్వే సంస్థ ప్రకటించింది. ఆ నగరాలేవో ఓ లుక్కేయండి..

 
1. కొలంబియా, మేరీల్యాండ్ (Columbia, Md. )
2. ఎడెన్ ప్రైరీ, మిన్నెసోటా (Eden Prairie, Minn.)
3. ప్లానో, టెక్సాస్ (Plano, Texas)
4. వెస్ట్ డెస్ మోయినెస్, ఐవా (West Des Moines, Iowa)
5. పార్సిప్పనీ- ట్రాయ్ హిల్స్- న్యూజెర్సీ (Parsippany-Troy Hills, NJ)
6. హైలాండ్స్ రాంచ్, కొలరాడో (Highlands Ranch, Colo.)
7. క్లార్క్స్‌టౌన్, న్యూయార్క్ (Clarkstown, NY)
8. వెస్టన్, ఫ్లొరిడా (Clarkstown, NY)
9. బీవెర్టన్, ఓరిగాన్ (Beaverton, Ore.)
10. నపెర్విల్లె, ఇల్లినాయిస్ (Naperville, Ill.)