Were-Almost-Out-of-Money-says-UN-Chief

ఐక్యరాజ్యసమితికి నిధుల సంక్షోభం

ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో నిధుల సంక్షోభం నెలకొంది. ఇప్పటికే రూ.1634 కోట్ల లోటులో ఉంది. ఈ నెలాఖరుకు నిధులు నిండుకుంటాయి. ఈ ఏడాది మన బడ్జెట్‌ అవసరాలకు కావాల్సిన మొత్తంలో 70 శాతమే సభ్యదేశాల నుంచి అందింది.

ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటానియో గ్యుటెరిస్‌
(భారత్‌ సహా 34 సభ్యదేశాలు ఐరాసకు