Threat-to-World-with-China-says-Donald-Trump

చైనాతో ప్రపంచానికి ముమ్మాటికీ ముప్పే: ట్రంప్‌

చైనాతో ప్రపంచానికి ముమ్మాటికీ ముప్పే. ఎందుకంటే ఆ దేశం తన సైనిక బలగాలను రోజురోజుకూ పెంచేస్తోంది. ఈ విషయంలో మరే ఇతర దేశంతో పోల్చినా చైనాదే పైచేయి. అమెరికా సొమ్ముతోనే సైనిక బలాన్ని ఆ దేశం పెంచుకుంటోంది. అమెరికా మేధో సంపదను, హక్కులను కొల్లగొట్టేలా పూర్వపు అధ్యక్షులు చైనాను అనుమతించారు. నేను ఆ పని చేయడం లేదు.