Limit-removed-on-work-visa-in-UK

వర్క్‌ వీసాలపై పరిమితి తొలగింపు.. బ్రిటన్ కీలక నిర్ణయం

పీహెచ్‌డీలకు బ్రిటన్‌ ఆహ్వానం

లండన్‌, మార్చి 14: పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి బ్రిటన్‌లో ఉద్యోగావకాశాలు మరింత మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీహెచ్‌డీ చేసి బ్రిటన్‌లో పనిచేయాలనుకునే వారికి వీసాలపై పరిమితిని ఈ తొలగించాలని భావిస్తున్నట్లు బుధవారం ఆ దేశ చాన్స్‌లర్‌ ఫిలిప్‌ హమోండ్‌ తెలిపారు. దీంతో భారత్‌కు చెందిన విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. బ్రిటన్‌కు ఉద్యోగం కోసం వస్తున్న ఉన్నత విద్యావంతుల్లో భారతీయులు 54శాతం ఉన్నారు.