foreign-allowed-to-

100శాతం పెట్టుబడులు పెట్టేందుకు... విదేశీయులకు అనుమతి

దుబాయ్: విదేశీయులు తమ దేశంలో పెట్టుబడులు పెట్టి సొంతంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ యజమానులు తమ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అన్ని రకాలుగా సహయసహకారాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. గతంలో విదేశీయులకు ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉండేది కాదు. విదేశీయులు పెట్టుబడి పెట్టాలంటే తప్పకుండా ఎమిరేట్స్‌కు చెందిన వ్యక్తికి 51 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చేదని అధికారులు తెలిపారు.