flight-appeared-on-sudden-floods-

ఆకస్మిక వరదలకు కొట్టుకొచ్చిన విమానం

ఇండోనేషియా: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలకు కొట్టుకొచ్చిన విమానాన్ని చూస్తున్న స్థానికుడు. వరదల్లో 58 మంది మృతి చెందగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పపువా ప్రావిన్స్‌లోని జయపుర జిల్లాలో ఇళ్లను బురద, వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా పర్వత సమీప గ్రామాల్లోకి సహాయసిబ్బంది కూడా వెళ్లలేని పరిస్థితులున్నాయి.