Diwali-celebrations-in-Canada-

కెనడాలో తాకా ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

కెనడా: తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా(తాకా) ఆధ్వర్యంలో బరంప్టన్ నగరంలోని చెంగోస్కి సెకండరీ స్కూల్లో దీపావళి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 1000 మందికి పైగా తెలుగు ప్రవాసులు పాల్గొన్నారు.  ముందుగా తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వనం మేరకు భాను సూరపనేని, మీనా ముల్పూరి, దీపా సాయిరాం, రంజిత హంసాల, వెంకటరత్నం కల్లూరి, సత్యవతిలు జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆ తరువాత ఇండియ