Bangladesh-ask-Data-of-their-Citizens-from-India

మా పౌరుల వివరాలివ్వండి.. సొంత దేశానికి వచ్చేహక్కు వారికి ఉంది

ఢాకా: భారత్‌‌లో అక్రమంగా నివసిస్తోన్న తమ దేశీయుల వివరాలు తెలపాలని తాము కోరామని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్‌ మోమెన్‌ అన్నారు. ఆ జాబితాను తమకు ఇస్తే వారిని తిరిగి బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని చెప్పారు. సొంత దేశానికి వచ్చేహక్కు వారికి ఉందని వ్యాఖ్యానించారు.