Astronaut-Christina-Koch-lands-back-on-Earth-after-328-days

11 నెలల తర్వాత భూమికి తిరిగొచ్చిన క్రిస్టీనా..!

  • ఐఎస్‌ఎస్‌లో ఎక్కువకాలం గడిపిన మహిళగా క్రిస్టీనా రికార్డు
అల్మెటి,ఫిబ్రవరి 5: ఐఎస్‌ఎస్‌లో 11 నెలలు గడిపిన అమెరికా వ్యోమగామి క్రిస్టీనా కొచ్‌ గురువారం భూమిపైకి సురక్షితంగా తిరిగొచ్చారు. ఆమె ఐఎస్‌ఎస్‌లో 328 రోజులు ఉన్నారు. క్రిస్టీనా ఉన్న సోయుజ్‌ మా డ్యూల్‌ ఉదయం భూమిపైకి చేరింది. మిషిగన్‌కు చెందిన ఆమె రోదసిలో అత్యధిక కాలం గడిపిన మహిళగా రికార్డు సృష్టించింది.