Telugu-Society-of-America-Story-and-Drama-writing-Contest-

తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా(తెల్సా) కథ, నాటక రచనల పోటీలు

కాలిఫోర్నియా: తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా(తెల్సా) 21వ వార్షిక సందర్భంగా కథ, నాటక రచనల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు కథ, నాటికకు సంబంధించిన నిబంధనలు, బహుమతుల వివరాలను వెల్లడించారు.
కథలు: మొదటి బహుమతి రూ.30,000, రెండవ బహుమతి రూ.20,000, మూడవ బహుమతి రూ. 15,000        
నాటికలు: మొదటి బహుమతి రూ.40,000, రెండవ బహుమతి రూ. 25,000. 
రచనలు పంపవలసిన ఆఖరు తేది జూలై 31, 2019. రచనలు పంపవలసిన చిరునామా: telsa.competitions@gmail.com
పూర్తి నిబంధనలు https://www.telsaworld.orgలో చూడగలరు.