ఆరోగ్యంగానే కాదు.. ఆర్థికంగానూ కుంగదీస్తోన్న కరోనా
కంటికి కనిపించని సూక్ష్మజీవి.. దాదాపు 150 కోట్ల జనాభాతో, 13.6 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో కళకళలాడే డ్రాగన్ సామ్రాజ్యాన్ని గడగడ వణికిస్తోంది! ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగానూ కుంగదీస్తోంది!! చైనా పొలిమేరలు దాటి 26 దేశాలకు విస్తరించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపుతోంది. చైనాలో ప్లాంట్లు ఉన్న యాపిల్, ఎయిర్‌బస్ లాంటి..