:: Welcome to NRI - Article ::

‘ఇజం’ మొదటి వీకెండ్ కలెక్షన్లు ఇవే

చాలా కాలం తర్వాత ‘పటాస్’ సినిమాతో సూపర్‌హిట్ అందుకుని సక్సెస్ బాట పట్టిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. మళ్లీ అలాంటి హిట్ కోసమే మాస్ దర్శకుడు పూరీజగన్నాథ్‌తో కలిశాడు ఈ హీరో.ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా తాజా చిత్రం ‘ఇజం’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అందుకే ఓవర్సీస్‌లో ‘ఇజం’ సినిమా మొదటి వీకెండ్ పూర్తయ్యేటప్పటకి $120,155 మిలియన్ డాలర్లను కొల్గగొట్టింది. దీంతో లాంగ్‌రన్‌లో ‘ఇజం’ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందోనని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారట. 

Loading...