university-designed-app-to-find-Anemia

రక్తహీనతను గుర్తించే యాప్‌!

వాషింగ్టన్‌, డిసెంబరు 5: పరీక్షలతో పనిలేకుండానే రక్తహీనతను కచ్చితంగా గుర్తించే యాప్‌ను అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ తయారు చేశారు. వ్యక్తి చేతి గోళ్ల ఫొటోలను స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌ విశ్లేషిస్తుంది. అందులో హిమోగ్లోబిన్‌ శాతం ఎంత ఉందో చెబుతుంది. అయితే ఈ యాప్‌ రక్తహీనతను గుర్తించేందుకు తప్ప ల్యాబ్‌ల్లో రోగ నిర్ధారణకు కాదని ఆయన వెల్లడించారు.