Trump-supporter-accusing-black-senator

ట్రంప్ మద్దతుదారులు ఏం చేశారంటే..

వాషింగ్టన్: 'ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండటం మన అదృష్టం. అమెరికాను ట్రంప్ మాత్రమే అభివృద్ధి బాటలో నడిపించగలరు' అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు పేర్కొంటున్న అంశాలివి. ట్రంప్ రాక వల్ల అమెరికా పౌరులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. విదేశీయుల వలసలను ట్రంప్ మాత్రమే కట్టడి చేస్తున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కొంతమంది తీవ్రంగా తప్పుపడుతున్నారు. ట్రంప్ జాతుల మధ్య వైరం సృష్టిస్తున్నారంటున్నారు.

ట్రంప్ పాలనలో అమెరికా అన్ని విధాలుగా నష్టపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వ విధానాలను విమర్శించిన జెస్ హమిల్టన్ అనే సెనెటర్‌పై ట్రంప్ మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు. అయితే ఆయన నల్లజాతీయుడు కావడం గమనార్హం.