trump-praises-ivanka-capability

ఇవాంక డైనమెట్‌.. నిక్కీ స్థానానికి తగిన వ్యక్తి

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి రాజీనామా చేసిన నిక్కీ హేలీ స్థానంలో నియమించడానికి నా బిడ్డ ఇవాంక ట్రంప్‌ తగిన వ్యక్తే. బంధుప్రీతితో ఆ పదవి కట్టబెట్టారన్న ఆరోపణలు లేకపోతే.. ఆ పదవికి ఇవాంకా చక్కగా సరిపోతుంది. ఇవాంక డైనమెట్‌. ఆమె సామర్థ్యం గురించి నాకు తెలుసని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు.