tallest-hotel-construction-started-

ప్రపంచంలోనే ఎత్తయిన హోటల్..

దుబాయ్: ప్రపంచంలోనే ఎత్తైన హోటల్‌ను దుబాయ్‌లో నిర్మించారు. 356 మీటర్ల ఎత్తున హోటల్ భవన నిర్మాణం ఇప్పటికే పూర్తకావచ్చిందని యజమాన్యం తెలిపింది. ఆ హోటల్‌కు జెవోరా అని పేరు కూడా పెట్టామంది. అలాగే తమ హోటల్‌లో మొత్తం 528 గదులు ఉన్నాయని యజమాన్యం చెబుతోంది. తమ హోటల్‌కు వచ్చే అతిథులకు బంగారు తలుపులు స్వాగతం పలుకుతాయని యజమాన్యం తెలిపింది. తాము నిర్మించిన హోటల్ ఈఫిల్ టవర్ కంటే 56 మీటర్లు ఎత్తు, లండన్‌లో ఉన్న షార్డ్ హోటల్ కంటే 50 మీటర్ల ఎత్తులో ఉందని యజమాన్యం తెలిపింది.