song-on-kcr-released-by-ktsuk

కేసీఆర్‌పై ప్రేమతో.. వీడియో సాంగ్ విడుదల

లండన్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ 65వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా లండన్ నగరంలోని కేసీఆర్, తెరాస మద్ధతుదారుల సంఘం కేటీఎస్‌యూకే(కేసీఆర్ & టీఆర్‌ఎస్ సపోర్టర్స్ యూకే) ఓ పాటను విడుదల చేసింది. కేసీఆర్‌పై ప్రేమ, గౌరవం ఈ వీడియో సాంగ్ ద్వారా తెలియజేశామని  కేటీఎస్‌యూకే వ్యవస్థాపక సభ్యులు సిక్కా చంద్రశేఖర్ తెలిపారు.