Rahul-gandhi-meeting-in-Dubai

దుబాయి సభను జయప్రదం చేయండి: టీపీసీసీ

 

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం దుబాయిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటున్నారని, ఆ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రవాసులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. యూఏఈలోని దుబాయి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో రాహుల్‌ సభ ఉంటుందని టీపీసీసీ ఎన్నారై సెల్‌ ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.