:: Welcome to NRI - Article ::

అమెరికా సుప్రీ కోర్టుని సందర్శించిన జాస్తి చలమేశ్వర్

వాషింగ్టన్: భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టీస్ జాస్తి చలమేశ్వర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. వాషింగ్టన్ డీసీలోని అమెరికా సుప్రీం కోర్టుని ఆయన సందర్శించారు. అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, తానా అధ్యక్షులు వేమన సతీష్, మేరీల్యాండ్ స్టేట్ డెలిగేట్ అరుణ మిల్లర్‌తోపాటు కాట్రగడ్డ కృష్ణప్రసాద్, ససల చల్లా తదితరులు పాల్గొన్నారు.