indian-expats-warned-

భారతీయ వలసదారులకు దుబాయ్ వార్నింగ్..

దుబాయ్: భారతవలసదారులకు దుబాయ్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ కార్యకాలయం ఫోన్ నంబరుతో ఫ్రాంక్ కాల్ చేస్తూ కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు వసులు చేస్తున్నారని ఎంబసీ అధికారులు తెలిపారు. కొంతమంది భారతీయ వలసదారులు ఈ స్కామ్ చేసినట్లు వారు చెప్పారు. భారత ఎంబసీ కూడా భారతీయ వలసదారులను హెచ్చరించింది. ఎవ్వరూ అటువంటి అనైతిక కార్యకలపాలకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే తమ వ్యక్తిగత వివరాలను సోషల్‌మీడియాలో పోస్టు చేయొద్దని అధికారులు సూచించారు.