debris-rip-though-swiss-alpine-village

చిన్న ఊరిని బురద ముంచేసింది

వాషింగ్టన్(స్విస్ ఆల్ఫ్స్): ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన చెందారు. అందుకు కారణం బురద రోడ్డుపై మెట వేయడమేనని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున బురద ఆల్ఫ్స్ అనే చిన్న ఊరిని ముంచేసింది. బురద ఒక వరదలా కొట్టుకువచ్చింది. దారిలో అడ్డొచ్చిన వాటిని కిందపడేస్తోంది. ఓ బ్రిడ్జ్ వద్ద ఏకంగా కొన్ని అడుగుల ఎత్తులో ఎగసిపడింది. బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా బురద ఇళ్ల వద్ద మెట వేసిందని అధికారలు తెలిపారు. కొంతమంది స్థానికులు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.