:: Welcome to NRI - Article ::

కొరియా కాన్సులేట్‌గా చుక్కపల్లి సురేశ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఏ దేశమైనా విదేశాల్లోని తమ కాన్సులేట్‌ జనర ల్‌గా తమ దేశస్థుడినే నియమించుకుంటాయి. అయితే ఈ సంప్రదాయానికి కొంచెం భిన్నంగా.. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా మాత్రం ఒక తెలుగు వ్యక్తినితమ కాన్సులేట్‌ జనరల్‌గా నియమించుకుని కొత్త ఒరవడికి నాంది పలికింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా కాన్సులేట్‌గా చుక్కపల్లి సురేష్‌ నియామకం త్వరలో జరగనుంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం ఇప్పటికే తన ఆమోదాన్ని తెలిపింది