flu-virus-cause-for-this-

ఫ్లూ వైరస్ కారణంగానే..

టెక్సాస్: ప్రజలు ఫ్లూ వైరస్ భారీన పడకుండా జాగ్రత్త వహించాలని వైద్యశాఖ సూచిస్తోంది. ఆరోగ్యవంతులు కూడా ఫ్లూ వైరస్ బారీన పడి చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా వ్యాప్తంగా ఫ్లూ వైరస్ విజృంభిస్తోందంటోంది. కేవలం జనవరి నెలలో సంభవించిన మరణాల్లో 14 శాతం ఫ్లూ వైరస్ కారణంగా సంభవించినట్లు వైద్యశాఖ తెలిపింది. అయితే ఫ్లూ వైరస్ అరికట్టేందుకు వైద్యులు ఎంతో కృషి చేస్తున్నా కూడా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని వైద్యశాఖ తెలిపింది.