Diwali-celebrations-

టెక్సాస్‌లో దీపావళి వేడుకలు

హ్యూస్టన్‌: అమెరికాలోని టెక్సాస్‌లో దీపావళి సంబరాలను గవర్నర్‌ గ్రేట్‌ అబాట్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఆస్టిన్‌ సిటీలోని గవర్నర్‌ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఇండియన్‌ కౌన్సిల్‌ జనరల్‌ అనుపమ్‌ రాయ్‌, కౌన్సిల్‌ డిప్యూటీ జనరల్‌ సురేంద్ర అధానా, పలువురు ప్రవాసీయులు పాల్గొన్నారు. వీటిని ప్రారంభించిన గ్రేగ్‌ అబాట్‌.. భారత ప్రధాని మోదీకి, అమెరికాలోని భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.